వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు

52చూసినవారు
దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు దర్శించుకుని పూజలు నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుని పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్