నిరూపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

64చూసినవారు
నిరూపేద కుటుంబానికి ఆర్థిక సహాయం
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంకు చెందిన శివరాత్రి మంజుల-కంఠేశ్ ప్రథమ పుత్రిక మేఘన వివాహ నిమిత్తం రాష్ట్ర అధ్యక్షుడుగా పోటీ చేస్తున్న వల్లకాటి రాజు కుమార్ 5000/- రూపాయల నగదు పద్మశాలి సమాజం అధ్యక్షులు గాజుల తిరుపతి ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యంను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాండి పెద్ద చెరుకు కాశయ్య మరియు సమాజ సభ్యులు మంతురి చంద్రశేఖర్, కొండ రవి, చేగూరి నరేష్, తదితర సభ్యులు వున్నారు.

సంబంధిత పోస్ట్