అక్రమ భూకబ్జాలను అరికట్టాలి : సీపీఎం నాయకులు

55చూసినవారు
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని షాదీఖానాకు ఎదురుగా ఉన్న కల్వర్టును కాలువను ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం దుబ్బాక మున్సిపల్ అధికారులు బిల్ కలెక్టర్ అయిన మేఘమాల కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కొంపల్లి భాస్కర్ , లక్ష్మీనర్సయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్