తాళ్లపల్లిలో రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

61చూసినవారు
తాళ్లపల్లిలో రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం
అక్బర్ పేట భూంపల్లి మండలం తాళ్లపల్లిలో శ్రీ రేణుక ఎల్లమ్మ, జమదగ్ని కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తాళ్లపల్లి గ్రామంలో నిర్వహించిన రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరు వెంకటస్వామి గౌడ్, అశోక్, యాదగిరి, చంద్ర సాగర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్