అయ్యప్ప ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రోత్సవాలు

975చూసినవారు
అయ్యప్ప ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రోత్సవాలు
చేర్యాల పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో కొలువు దీరిన దుర్గామాతకు నిర్వాహకులు, అర్చకులు అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి విశేష పూజలు అందిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం అమ్మవారు బాలా త్రిపుర సుందరిదేవి అలకరణలో దర్శనమిచ్చారు. అనంతరం దుర్గామాత విగ్రవానికి పంచామృతభిషేకాలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. వచ్చిన భక్తులు దుర్గమాత సేవలో నిమగ్నమయ్యారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్