ప్రైవేట్ పాఠశాలకు షోకాజ్ నోటీసులు

54చూసినవారు
శ్రీవాణి పాఠశాలకు బలహీనతలను ఏడు రోజుల్లోగా సరిచేసుకోవాలి లేదా పాఠశాలను రద్దుచేస్తామని బుధవారం దుబ్బాక విద్యా మండలం అధికారి ప్రభుదాస్ హెచ్చరించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో జాశ్విని (5)అనే విద్యార్ధి పాఠశాలకు వెళ్లి తిరిగి వంచే క్రమంలో తప్పిపోయినా గంటకు ఇంటికి చేరిన విషయం తెలిసిందే. ప్రభుదాస్ మాట్లాడుతూ, పాఠశాలకు బలహీనతలను గుర్తించామని తెలియచేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్