అండర్ 19 క్రికెట్ జట్టు దౌల్తాబాద్ విద్యార్థి ఎంపిక

51చూసినవారు
అండర్ 19 క్రికెట్ జట్టు దౌల్తాబాద్ విద్యార్థి ఎంపిక
ఉమ్మడి మెదక్ జిల్లా అండర్ -19 క్రికెట్ జట్టుకు దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి యోగేందర్ ఎంపికైనట్లు కళాశాల ప్రధానోపాధ్యాయులు మధు శ్రీవాత్సవ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో జరిగిన అండర్ -19 క్రికెట్ టోర్నమెంటులో దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి జీర్కపల్లి యోగేందర్ అండర్- 19 ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికైనట్లు  తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్