సిద్దిపేట: అసంపూర్తిగా ఉన్న కాలువలను పూర్తి చేసి సాగునీరు అందిస్తాం

56చూసినవారు
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం సూరంపల్లి దొమ్మాట గ్రామాల మధ్యలో అసంపూర్తిగా ఉన్న కాలువను దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కాలువ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి వ్యవసాయానికి సాగు నీరు అందించాలని అధికారులకు సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్