పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: రామకోటి రామరాజు

80చూసినవారు
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: రామకోటి రామరాజు
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, వినాయక చవితి పండుగకు మట్టి గణపతులను పూజించడమే శ్రేయస్కరమని గజ్వేల్ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు సేవరత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. భక్త సమాజం నుండి 20 సంవత్సరాలుగా మట్టి గణపతులను పంపిణీ చేస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్