తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామ రక్ష

80చూసినవారు
తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామ రక్ష
తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామ రక్ష అని కెసిఆర్ అంటేనే ప్రజలకు ఒక నమ్మకం ఒక భరోసా అని మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జహంగీర్, పిఎసిఎస్ చైర్మన్ అంజిరెడ్డిలు అన్నారు. సోమవారం ములుగు మండలం లోని నర్సాపూర్, శ్రీరాంపూర్ గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా వారు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్