రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో
బీజేపీ హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరుతూ ఆదివారం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి(జేఎస్ఆర్ ) హైదరాబాద్ లోని
బీజేపీ కార్యలయంలో దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటి రెడ్డి రాంగోపాల్ రెడ్డి, బొమ్మ శ్రీరాం చక్రవర్తిలు కూడా దరఖాస్తు చేసుకున్నారు.