హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం సముద్రాల గ్రామంలో ఇటీవల మరణించిన బడుగు అంజలి కుటుంబ సభ్యులను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు బిజెపి నాయకులు మృతురాలి కుటుంబ సభ్యులని బుధవారం రోజున పరామర్శించి వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.