మృతుని కుటుంబసభ్యులకు బియ్యం అందజేత

163చూసినవారు
మృతుని కుటుంబసభ్యులకు బియ్యం అందజేత
హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ గ్రామంలో ఇటీవల మరణించిన గంగారపు గట్టయ్య కుటుంబానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి(JSR) ఆదేశాల మేరకు టీమ్ జేఎస్ఆర్ సభ్యులు బుధవారం పరామర్శించి వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్