కోహెడ: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

53చూసినవారు
కోహెడ: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలను నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపాల్ కోతి యాదగిరి మాట్లాడుతూ కాలేజీలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని మన సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ లెక్చరర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్