బి ఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు

56చూసినవారు
బి ఆర్ఎస్  నుండి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు
అక్కన్నపేట మండలం కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆధ్వర్యంలో గొల్ల కుంట గ్రామపంచాయతీకి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కాశ బోయిన వెంకటయ్య, తదితరులు బి ఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్