హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామంలో శ్రీ మహాలింగేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయంలో సోమవారం ద్వజస్తంభ ప్రతిష్ఠ, ఆలయ శిఖర ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆ గ్రామ సర్పంచ్ తోడెటి రమేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.