సీఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం

63చూసినవారు
సీఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లిలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు రైతులు గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. గ్రామంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పూసల పల్లెకు వెళ్లేందుకు బ్రిడ్జి మరి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు గ్రామస్తులు మంత్రి పొన్నంకు ధన్యవాదాలు తెలిపారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్