సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ 15వ వర్ధంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన పోలీస్ కిష్టయ్య ఎంతో గొప్ప అని వారు కొనియాడారు.