సిద్దిపేట జిల్లాకు సోనూసూద్

4408చూసినవారు
బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌కి సిద్దిపేట జిల్లాలో ఘనస్వాగతం లభించింది. కరోనా కష్టకాలంలో సోనూసూద్‌ చేసిన సేవలను గుర్తుగా చల్మే తండాలో విగ్రహాం నెలకొల్పారు అక్కడి స్థానికులు. ఈ నేపథ్యంలో సిద్దిపేటజిల్లా దూల్మిట్ట మండలం చెల్మి తండాలో నటుడు సోనుసూద్‌ పర్యటించారు. గిరిజన సంప్రదాయం మంగళ హారతులతో చెల్మి తండా వాసులు ఘన స్వాగతం పలికారు. భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అభిమానులు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్‌ జామైంది. సోనూసూద్‌కు చేర్యాల పెయింటింగ్‌ను బహుకరించారు అభిమానులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్