వినాయక నిమజ్జనం ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలి

363చూసినవారు
వినాయక నిమజ్జనం ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలి
తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించిన గణనాథుని నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించవలెనని హుస్నాబాద్ సీఐ కిరణ్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ సిఐ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సూచనలు పాటించాలని తెలిపారు. వినాయక నిమజ్జనం ఒక పండుగ వాతావరణంలో భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్