జలదిగ్బంధంలో ఏడుపాయల దుర్గమ్మ ఆలయం

60చూసినవారు
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయం వద్ద మంగళవారం సింగూరు డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో ఆలయం ముందు వరద నీరు పోటెత్తింది. దీంతో ఆలయ నిర్వాహకులు ఆలయాన్ని మూసివేసి బారికేట్లను ఏర్పాటు చేశారు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవిగ్రం ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించారు.

సంబంధిత పోస్ట్