అసభ్య ప్రవర్తన..అధికారిని కొట్టిన మహిళ

70చూసినవారు
అసభ్య ప్రవర్తన..అధికారిని కొట్టిన మహిళ
నారాయణఖేడ్ పట్టణంలో నివాసం ఉంటున్న ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ చెంప చెల్లుమనిపించింది. ఫోన్లో వీడియోలు, ఫొటోలు తీస్తూ వేధిస్తున్నాడని వాపోయింది. అధికారిని కొట్టిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. బాధితురాలు తన భర్తకు సమాచారం ఇవ్వడంతో అతడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్