లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్ఐ

64చూసినవారు
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్ఐ
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో స్థానిక పోలీస్ కార్యాలయంలో శనివారం ఎస్ఐ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం నుండి 28 తేదీ వరకు నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ మానూర్ మండలం పరిధిలో వివిధ గ్రామాల్లో ఘర్షణలో కేసులు నమోదు చేసుకున్నవి ఇంతవరకు పరిష్కారం కానీ ఇతర కేసులను సైతం రాజి చేసుకోనేందుకు ఇదొక మంచి అవకాశం అని అన్నారు.

సంబంధిత పోస్ట్