బైక్ ఢీకొని తీవ్రగాయాలపాలైన గంగయ్య

6961చూసినవారు
బైక్ ఢీకొని తీవ్రగాయాలపాలైన గంగయ్య
మెదక్ జిల్లా చిపిలి చేడ్ మండల్ ఫైజాబాద్ గ్రామనివాసి అయిన వంజరి గంగయ్య (46) సిరిపురం ఆదిత్య రైస్ మిల్ వద్ద బుధవారం ప్రమాదం జరిగింది. బైక్ టు బైక్ ఢీకొని తీవ్ర గాయాలపలైన వంజరి గంగయ్యను స్థానికులు 108 కాల్ చేసి హాస్పటల్ కి పంపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్