చిన్నగాటుకి అంత హడావిడా?: రఘురామరాజు

78చూసినవారు
చిన్నగాటుకి అంత హడావిడా?: రఘురామరాజు
సీఎం జగన్ నుదుటికి చిన్న గాటు తగిలితే తెగ హడావిడి చేశారని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు. ‘ఎవరో విసిరిన ఓ గులకరాయి జగన్ కు, వెల్లంపల్లికి ఒకేసారి ఎలా తగిలింది? చిన్న గాటుకి 16మంది డాక్టర్లు, 26మంది నర్సుల బృందంతో కట్టు కట్టించుకోవాల్సిన అవసరం ఉందా?' అని ప్రశ్నించారు. వివేకా హత్యలో జగన్, భారతి ప్రమేయం కచ్చితంగా ఉందని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్