సదాశివపేట మండలం పెద్దాపూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. వెనకనుంచి వస్తున్న లారీ బైక్ను డీకండంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని సదాశివపేట ప్రాంత ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.