కాంగ్రెస్ బిజెపికి బుద్ధి చెప్పాలి

65చూసినవారు
కాంగ్రెస్ బిజెపికి బుద్ధి చెప్పాలి
సిద్దిపేట 14వ వార్డుల్లో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరాంరెడ్డి కు మద్దతుగా వార్డుల్లో కార్యకర్తలు మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారాన్ని ఉద్దేశించి బిఆర్ఎస్ నాయకులు సతీష్ మాట్లాడుతూ పదేళ్లు కెసిఆర్ ప్రభుత్వం అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్