ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న మెదక్ ఎంపీ

51చూసినవారు
మెదక్ ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట జిల్లాలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సేవలను మెదక్ ఎంపీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్