సామాజిక దార్శనికుడు ఫూలే

68చూసినవారు
సామాజిక దార్శనికుడు ఫూలే
ప్రపంచ గతిని మార్చే శక్తి ఒక్క విద్య వల్లనే సాధ్యమని నమ్మి ఆ కాలంలో వున్న సామాజిక, కుల, లింగ వివక్షతలను పారద్రోలడానికి అహర్నిశలు పోరాడిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు అన్నారు. గురువారం సిద్దిపేటలోని పాత బస్టాండ్ వద్ద గల ఫూలే విగ్రహ మూర్తికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్