మహిళలు స్వయం ఉపాధితో ఎదగాలి

81చూసినవారు
మహిళలు స్వయం ఉపాధితో ఎదగాలి
మహిళలు స్వయం ఉపాధితో ఎదగాలని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం డిప్యూటీ జనరల్ మేనేజర్ దీప్తి సునీల్ అన్నారు. సిద్దిపేటలోని శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఆమె మాట్లాడుతూ మహిళలకు వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలను ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్