స్వాతంత్య్ర దినోత్సవ ప్రాముఖ్యత

82చూసినవారు
స్వాతంత్య్ర దినోత్సవ ప్రాముఖ్యత
దేశవిముక్తి కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ.. వారిని గౌరవించడం ఆనవాయితీగా వస్తుంది. స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా దేశ మొదటి ప్రధానమంత్రిగా ఎన్నికైన జవహర్​లాల్ నెహ్రూ ట్రైస్ట్ విత్ డెస్టినీ అంటూ తన ఐకానిక్ ప్రసంగాన్ని అందించి.. ఢిల్లీలోని ఎర్రకోటపై భారతీయ జెండాను ఎగురవేశారు. ఈ సంప్రదాయాన్ని ప్రతి ప్రధానమంత్రి స్వాతంత్య్ర దినోత్సవం నాడు కొనసాగిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్