కెనడా ఓపెన్ సెమీస్ లో సింధు ఓటమి

461చూసినవారు
కెనడా ఓపెన్ సెమీస్ లో సింధు ఓటమి
కెనడా ఓపెన్ 2023 సెమీ ఫైనల్స్ లో పీవీ సింధు ఓటమి పాలైంది. నేడు ఉదయం జరిగిన సెమీస్ పోటీల్లో సింధు 14-21, 15-21తో జపాన్ కు చెందిన అకానే యమగుచి చేతిలో ఓడిపోయింది. బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ లోనూ సింధు మూడు స్థానాలు దిగజారింది. ప్రస్తుతం 15వ ర్యాంక్ లో కొనసాగుతోంది. జపాన్ కు చెందిన అకానే యమగుచి నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్