చొప్పదండి: సేవ్ ద లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

68చూసినవారు
చొప్పదండి: సేవ్ ద లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
చొప్పదండి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 21న సేవ్ ద లైఫ్ ఫౌండేషన్ ఎస్సై అనూష ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రాజ్ కుమార్ గురువారం తెలిపారు. దేశంలో రక్తం అందక ఎంతో మంది విలవిలలాడుతున్నారని అన్నారు. పోలీస్ స్టేషన్లో నిర్వహించే కార్యక్రమంలో 18 నుండి 60 సంవత్సరాలలోపు స్త్రీ పురుషులు హాజరై రక్తదానం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్