గంగాధర బస్ స్టేషన్ లోకి బస్సుల రాకపోకలకు ఇబ్బంది

1624చూసినవారు
గంగాధర బస్ స్టేషన్ లోకి  బస్సుల రాకపోకలకు ఇబ్బంది
గంగాధర పాత బస్టాండ్ చాలా ఏళ్లుగా మూతబడి ఇటీవల కాలంలో మళ్ళీ పునరుద్ధరణ జరగగా సరైన రోడ్డు మార్గం లేక బస్సుల రాకపోకలకు నిత్యం తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అధికారులు వెంటనే చర్యలు తీసుకొని రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్