బోయిన్పల్లి: రైతులు దళారులను నమ్మి మోసపోకూడదు

85చూసినవారు
బోయిన్పల్లి: రైతులు దళారులను నమ్మి మోసపోకూడదు
బోయిన్పల్లి మండలం కోరెం ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో దుండ్రపల్లి, మల్కాపూర్ గ్రామాలలోని ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం సింగిల్ విండో ఛైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోకూడదని కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్సు డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్