నంచర్లలో బిఎమ్ఎస్ ఆవిష్కరణ దినోత్సవం

85చూసినవారు
పెగడపల్లి మండలం నంచెర్ల గ్రామంలో భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం భవన నిర్మాణ కార్మికులు జెండా ఎగరవేయడం జరిగింది. ఇందులో దుర్గయ్య హనుమంతు నారాయణ, పలువురు కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్