ధర్మపురి: బీడీ కార్మికులకు దీపావళి కానుకలు అందజేత

50చూసినవారు
ధర్మపురి: బీడీ కార్మికులకు దీపావళి కానుకలు అందజేత
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని జైన గ్రామంలో గల స్థానిక గుడ్ల విజయ్ కుమార్ బీడీ కంపెనీ ఆవరణ యందు శుక్రవారం సాయంత్రం వేళలో దీపావళి శుభ సందర్భంగా లక్ష్మీ పూజ కార్యక్రమంను ఎంతో ఘనంగా నిర్వహించి, కార్యక్రమ తదనంతరం కార్మికులకు వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా గోడ గడియారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు, కల్కి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ జైన కోసునూర్, పల్లె కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్