ధర్మపురి: గ్రామ పంచాయతీ సిబ్బంది ముందస్తు అరెస్ట్

72చూసినవారు
ధర్మపురి: గ్రామ పంచాయతీ సిబ్బంది ముందస్తు అరెస్ట్
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల పరిధిలోని గ్రామ పంచాయతీ సిబ్బందిని పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ముందస్తు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు తాము చేసిన పనికి పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలని చలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న గ్రామ పంచాయితీ సిబ్బందిని ముందస్తు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో ఏఐటియూసి మండల అధ్యక్షుడు గాజుల రాజయ్య, లింగయ్య, చిలుకయ్య, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్