ధర్మపురి: కొనుగోలు కేంద్రాల్లో వివరాలు పక్కాగా నమోదు చేయాలి

74చూసినవారు
ధర్మపురి: కొనుగోలు కేంద్రాల్లో వివరాలు పక్కాగా నమోదు చేయాలి
ఐకేపీ కేంద్రంలో వివరాలు పక్కాగా నమోదు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పెగడపల్లి మండలం ఐతుపల్లి గ్రామంలో ఐకేపీ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి పి. మధు సుధన్, ఎమ్మార్వో, ఎంపీడీవో, సంబందిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్