రైతులు ధాన్యం విషయంలో అధైర్య పడవద్దు

157చూసినవారు
రైతులు ధాన్యం విషయంలో అధైర్య పడవద్దు
పెగడపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ఐకెపి సెంటర్ ను బుధవారం జెడ్పిటిసి. కాసుగంటి రాజేందర్ రావు, సర్పంచ్ సాయిని సత్తెమ్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు కోరుకంటి రాజేశ్వరరావు, ఎంపీపీ గోలి శోభ సురేందర్ రెడ్డి, నంచర్ల సింగల్ విండో చైర్మన్ మంత్రి వేణుగోపాల్, వైస్ చైర్మన్ నామ సురేందర్ రావు, ఏపిఎం సమత మేడం, బీఆరెస్ మండల ప్రధాన కార్యదర్శి బండివెంకన్న, ఉపాధ్యక్షులు సాయిని రవీందర్, మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నాగుల రాజశేఖర్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు బండారి కనకయ్య, ఎస్టీ సెల్ అధ్యక్షుడు శేఖర్ నాయక్, వార్డు సభ్యులు ఇటిక్యాల కిరణ్ కుమార్, నాయకులు రాజు ఆంజనేయులు, ఇస్లావత్ రాజేశం నాయక్, కాంతిరెడ్డి, సీసీ తిరుపతి, సిఏ. లత, ఇంద్రజ, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్