శివరాత్రి ఉత్సవానికి ముస్తాబైన అమరేశ్వర స్వామి ఆలయం

151చూసినవారు
శివరాత్రి ఉత్సవానికి ముస్తాబైన అమరేశ్వర స్వామి ఆలయం
ధర్మారం మండలం నంది మేడారంలోని శ్రీ అమరేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఈనెల 18వ తేదీన జరిగే ఉత్సవానికి ఆలయాన్ని రంగులతో అలంకరించారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వస్తారని, వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలియజేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్