ఒకే ఏడాదిలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు

71చూసినవారు
ఒకే ఏడాదిలో 3 ప్రభుత్వ ఉద్యోగాలు
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎలబోతారానికి చెందిన కొండపర్తి సంతోష్ ఇటీవల విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో 78. 53 మార్కులతో లాంగ్వేజ్ పండిట్ తెలుగులో కరీంనగర్ జిల్లా ఫస్ట్ ర్యాంక్, 74. 53 మార్కులతో స్కూల్ అసిస్టెంట్ తెలుగు కరీంనగర్ జిల్లా 5వ ర్యాంకు సాధించాడు. గతంలో గురుకుల టిజిటి ఫలితాలలో జిల్లా మొదటి ర్యాంకు సాధించారు. ఒకే ఏడాదిలో మూడు ఉద్యోగాలు సాధించినందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్