హుజూరాబాద్ పట్టణ పరిధిలో విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మతుల దృష్ట్యా విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని పట్టణ ఏఈ శ్రీనివాస్ గౌడ్ శనివారం మీడియా సమావేశంలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4. 30 గంటల వరకు హుజురాబాద్ పట్టణంతో పాటు బోర్నపల్లి, కొత్తపల్లి, తుమ్మనపల్లి గ్రామాలలో విద్యుత్ సరఫరా ఉండదని, ఆయా గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు.