మట్టి విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

66చూసినవారు
మట్టి విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్
జగిత్యాల జిల్లాకు కాలుష్య నియంత్రణ మండలి 2000 మట్టి వినాయక విగ్రహలను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తెలిపారు. ఇందుకు సంబందించిన పోస్టర్ ను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో హన్మంత రావు, తెలంగాణ కాలుష్యం నియాత్ర మండల తరఫున కనక జ్యోతి, అసిస్టెంట్ సహాయక శాస్త్రవేత్త, కలెక్టరేట్ సూపరెంట్ డిడబ్ల్యూవో నరేష్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్