డాక్టరేట్ అందుకున్న బుగ్గారం వాసి నక్క రాజు

61చూసినవారు
డాక్టరేట్ అందుకున్న బుగ్గారం వాసి నక్క రాజు
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన ఆధ్యాత్మిక వేత్త, విద్యావేత్త నక్క రాజు శనివారం డాక్టరేట్ అందుకున్నారు.
తెలంగాణ సరస్వతి పరిషత్ ఆడిటోరియం హైదరాబాదులో ఆసియా ఇంటర్నేషనల్ రీసర్చ్ యూనివర్సిటీ నుండి విద్య, ఆధ్యాత్మిక రంగాలలో చేసిన సేవలను గుర్తించి నక్క రాజుకు డాక్టరేట్ అందించారు.

సంబంధిత పోస్ట్