జగిత్యాల నుండి కోనాపూర్ వెళ్లే రహదారిపై వరద ఉధృతి పెరిగింది. శనివారం సారంగాపూర్ పర్యటనకు వెళ్తున్న బిజెపి నియోజకవర్గ నాయకులు డాక్టర్ ఎడమల శైలేందర్ రెడ్డి పెంబట్ల కోనాపూర్ వంతెన వద్ద వరద ఉధృతికి మళ్లీ రాకపోకలు బంద్ అయ్యాయి. 15 రోజుల క్రితం కురిసిన వర్షాలకు రెండు రోజులపాటు రాకపోకలు సాగాయి. ఈ విషయంపై కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి వెంటనే రాకపోకలు యథావిధిగా కొనసాగేలా చేయాలని కోరారు.