గొల్లపల్లి: ఘనంగా గ్రామ దేవత విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

66చూసినవారు
గొల్లపల్లి మండలంలోని వెనుగుమట్ల గ్రామంలో గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ట ఉత్సవంలో భాగంగా ఆదివారం మహిళలు ఉపవాసముండి బోనాలు నెత్తిన పెట్టుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అందర్నీ చల్లగా చూడాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్