జగిత్యాల: క్రైస్తవుల ఇళ్లలో క్యారల్స్ సంబరాలు

60చూసినవారు
జగిత్యాల: క్రైస్తవుల ఇళ్లలో క్యారల్స్ సంబరాలు
క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ప్రతి క్రైస్తవుని ఇళ్లలో జరుగుతున్న క్యారల్స్ వేడుకలతో విశ్వాసులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకొని జగిత్యాల ఫాస్ట్రేట్ చైర్మన్, సిఎస్ఐ వెస్లీ చర్చ్ ఫాదర్ జీవరత్నం ఆధ్వర్యంలో ఆదివారం క్రైస్తవుల కుటుంబాల ఇళ్లను సందర్శిస్తూ ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ వేడుకలలో క్యారెల్స్ ఒక భాగం కాగా ఈ ప్రార్థనలు 25 డిసెంబర్ క్రిస్మస్ వరకు కొనసాగుతాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్