జగిత్యాల: గీత కార్మికులకు కాటమయ్య కిట్లు పంపిణీ

72చూసినవారు
జగిత్యాల: గీత కార్మికులకు కాటమయ్య కిట్లు పంపిణీ
జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కల్లుగీత కార్మికులకు మంజూరైన 10 లక్షల విలువగల 100 కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ లైబ్రరీ ఛైర్మెన్, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డా. చంద్ర శేఖర్ గౌడ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సాయిబాబా, ఎక్సైజ్ సి ఐ, అధికారులు, గౌడ సంఘం గీతాకార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్