ఆటో రిక్షాల సర్వీసెస్ వాహన యాజమాన్యం నుండి అవసరమైన డాక్యుమెంట్లు, సమాచారం సేకరించి డిజిటలైజ్ చేసిన తర్వాత క్రోడీకరించిన సమాచారంను మై ఆటో ఇస్ సేఫ్ అప్ క్యూ ఆర్ కోడ్ ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా పోలీస్ గ్రౌండ్ లో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో సుమారు 1500 ఆటోలకు స్టిక్కరింగ్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రఘు చందర్ పాల్గొన్నారు.